Muttamsetti Srinivasa Rao ( Avanthi Srinivasa Rao ) - Tourism Minister Andhra Pradesh

Avanthi Srinivasa rao – Tourism Minister Andhra pradesh

Muttamsetti Srinivasa Rao popularly known as Avanthi Srinivasa rao is an Indian educationalist turned politician, Present Toursim Minister Andhra pradesh and MLA bhimili (assembly constituency), Andhra Pradesh. He operates Avanthi Education Institutes in Andhra Pradesh and Telangana under Avanthi Educational Society, Visakhapatnam..

Personal life

He was born on 12 Jun 1967 to Shri Muthamsetti Venkata Narayana and Smt. Muthamsetti Nageswaramma. He married Smt. M. Gnaneswari on 20 Jun 1986 and has a son Nandish and daughter Priyanka.

Latest Activities

టూరిజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనేది సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

విశాఖలో కైలాసగిరి పక్కన సముద్రపు ఒడ్డున నిలచిపోయి ఉన్న బాంగ్లాదేశ్ కు చెందిన “ఎంవీ మా” నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్ రూపంలో మార్చి మరో అద్భుత పర్యాటక ప్రదేశంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. గురువారం తెన్నేటి

Read More »

రు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని

ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన వరుదు కల్యాణి గారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారిని.వారి కుటుంబసభ్యులతో ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మంత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More »

మంత్రిగా.. విద్యావేత్తగా విభిన్న ప్రతిభావంతులకు తాను వీలైనంత సాయం చేస్తానని అన్నారు

సమాజంలో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించి.. వారు అన్ని రంగాల్లో రాణించేలా చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్బంగా

Read More »

బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మందా, మహేశ్వరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న అతడు, ఆమె, ప్రియుడు సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ తగరపువలసలోని అవంతి కాలేజీ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈ సినిమాకు కథ అందించి దర్శకత్వం వహించారు.ఈసందర్బంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గారికి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చిన యండమూరి ఈ సినిమాకు కథ అందించడం

Read More »

మండలంలోని గ్రామాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలసి పనిచేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అన్నారు.

మండలంలో నూతనంగా ఎన్నికైన మండల ప్రజా పరిషత్ పాలకవర్గం మొదటి సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా

Read More »

అవంతి విద్యాసంస్థల వైస్ చైర్మన్ శ్రవణ్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ముత్తంశెట్టి శివ నందీశ్.

వివిధ అధికారిక కార్యక్రమాల నిమిత్తం విశాఖపట్నంలో పర్యటిస్తున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిని గారిని ఓ ప్రైవేటు హోటల్లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

Read More »

CONNECT WITH US