22nd June, 2024

భీమిలి నియోజకవర్గం వైసిపి శ్రేణులు కు నమస్కారం !

ఈరోజు అనగా తేది 24-06-2024 సోమ వారం సాయింత్రం 5:00 గం లకు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు భీమిలి వైసిపి పార్టీ క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో లో ఉంటారు కావున భీమిలి నియోజకవర్గం లో గల వైసిపి శ్రేణులు - కార్యకర్తలు అభిమానులు తప్పకుండా హాజరుకావాలని తెలియజేయడమైనది.

ఇట్లు

భీమిలి వైసిపి పార్టీ కార్యాలయం.