ఈ రోజు విశాఖ నగర పాలక సంస్థ (జి.వి.ఎమ్.సి) పరిధిలోని 4వ వార్డు,కె-1 కాలని, కొమ్మదిలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ ఎంపీ వై యస్ ఆర్ సీపీ నాయకులు శ్రీ అవంతి శ్రీనివాసరావు గారు.
READ MOREవిశాఖపట్నం భీమిలి నియోజకవర్గం భీమిలి మున్సిపాలిటీ పరిధి లో జరిగిన వైస్సార్సీపీ కార్యకర్తల సమావేశం కు ముఖ్య అధితి లుగా పాల్గొన్న నియోజకవర్గం సమన్వయ కర్త శ్రీ అవంతి శ్రీనివాసరావు గారు మరియు విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయ కర్త శ్రీ M V V సత్యనారాయణ గారు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు….
READ MOREఈ రోజు మహా విశాఖ నగర పాలక సంస్థ (జి.వి.ఎమ్.సి) పరిధిలోని 5 వార్డులో ఉన్న వాంబే కాలనిలో జరిగిన వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాల్గొన్న మాజీ ఎంపీ వై యస్ ఆర్ సీపీ నాయకులు శ్రీ అవంతి శ్రీనివాసరావు గారు.
READ MOREఈ రోజు విశాఖ చేరుకున్నమాజీ ఎంపీ వైయస్ఆర్ సీపీ నాయకులు అవంతి శ్రీనివాస్ గారిని మర్యాద పూర్వకంగా స్వాగతం పలికిన 4, 5, 6 వ వార్డ్ లకు చెందిన సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు .
READ MORE