75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఈనెల 13 నుంచి 15 వరకు కట్టాలి అజాదీ కా అమృత్ మహోత్సవం లో భాగంగా నిర్వహణ “హర్ ఘర్ తిరంగా ” అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అందులో భాగంగా భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాజీ మంత్రివర్యులు గౌరవ శాసనసభ్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు విద్యార్థులకు జాతీయ జెండాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *