విశాఖలో టిడిపికి భారీ షాక్ తగిలింది.వైసీపీలో చేరిన విశాఖ డెయిరీ సభ్యులు

విశాఖలో టిడిపికి భారీ షాక్ తగిలింది.వైసీపీలో చేరిన విశాఖ డెయిరీ సభ్యులు

విశాఖలో టిడిపికి భారీ షాక్ తగిలింది. టీడీపీ ముఖ్యనేత, విశాఖ డెయిరీ చైర్మన్ కుమారుడు, పాలకవర్గం సభ్యులు ఆడారి ఆనంద్, ఆడారి రమ తదితర నేతలు వైఎస్ ఆర్ సీపీ తీర్ధం తీసుకున్నారు. వైయస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌. జగన్ మోహన్ రెడ్డి గారి సమక్షంలో పలువురు నేతలతో కలసి పార్టీలో చేరారు.విశాఖ డెయిరీ సభ్యులంతా వైసీపీలో చేరడంతో జిల్లాలో వైసీపీ మరింత బలం పుంజుకుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్న. విశాఖ డెయిరీ రైతులకు అండగా ఉండి,

విశాఖలో టిడిపికి భారీ షాక్ తగిలింది. టీడీపీ ముఖ్యనేత, విశాఖ డెయిరీ చైర్మన్ కుమారుడు, పాలకవర్గం సభ్యులు ఆడారి ఆనంద్, ఆడారి రమ తదితర నేతలు వైఎస్ ఆర్ సీపీ తీర్ధం తీసుకున్నారు. వైయస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌. జగన్ మోహన్ రెడ్డి గారి సమక్షంలో పలువురు నేతలతో కలసి పార్టీలో చేరారు.విశాఖ డెయిరీ సభ్యులంతా వైసీపీలో చేరడంతో జిల్లాలో వైసీపీ మరింత బలం పుంజుకుందని ఈ సందర్భంగా తెలియచేస్తున్న. విశాఖ డెయిరీ రైతులకు అండగా ఉండి, న్యాయం చేస్తానని సీఎం జగన్ గారు భరోసా ఇవ్వడంతో వీరంతా వైసీపీలో చేరటం జరిగింది. ఎం.పీ విజయశాయిరెడ్డి గారు మాట్లాడుతూ మరింతమంది ముఖ్యనేతల చేరికలు ముందు ఉంటాయన్నారు. అయితే ఎం.ఎల్.ఏ లు చేరాలంటే మాత్రం వైసీపీ నియమాల ప్రకారం రాజీనామా చేసి రావాల్సి ఉంటుందన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Cancel reply

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos