భీమిలి నియోజకవర్గం – పద్మనాభం మండలం (బిఆర్ తాళ్ళవలస) – 14-11-2023 – మంగళ వారం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పద్మనాభం మండలం బిఆర్ తాళ్ళవలస లో ఘనంగా నిర్వహించడం జరిగింది

కార్యక్రమం లో బాగంగా అవంతి గారి చేతులు మీదుగా వైసిపి పార్టీ జెండా ను ఆవిష్కరించడం జరిగింది

కార్యక్రమం కి విచ్చేసిన అవంతి గారికి అశేష ప్రజానీకం ర్యాలీ తో ఘనంగా సాదర స్వాగతం పలకడం జరిగింది

అనంతరం ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం – పంచాయతీ రాజ్ శాఖ అంచనా విలువ రూ 40.00 లక్షలు నిదులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం ను అవంతి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది

అనంతరం కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పాలన లా దళారీ వ్యవస్థ తో పాటు కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఎలాంటి వివక్ష చూపకుండా పైసా లంచం లేకుండా ప్రతీ అవసరానికి ప్రభుత్వ అధికారులు కార్యాలయాలు చుట్టూ విధానం లేకుండా నేరుగా మీకే పథకాలు అందాలంటే మళ్ళీ ఆంధ్రా లో ముఖ్యమంత్రి గా జగనన్నే రావాలని ఆయన వస్తే గాందీ జీ కలలు కన్న స్వరాజ్యం గ్రామ సచివాలయాలు ద్వారా మునపటి కంటే మరింత సేవలు అందించడం జరుగుతుంది.కడుపులో ఉన్న బిడ్డ నుంచి కాటికి కాలు చాచుకొనే పండు అవ్వా తాతల వరుకూ సుభిక్షమైన పాలన అందిస్తున్న జగనన్న మళ్ళీ రావాలి అంటే భీమిలి లో అవంతి అను నన్ను గెలిపించాలని పిలుపునిస్తూ మాట్లాడారు

అనంతరం జగనన్న రాష్ట్రానికి ఎందుకు కావాలి అనే విషయాన్ని గడప గడపకు నాయకులు కార్యకర్తలు అభిమానులు చేరేలా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో పద్మనాభం మండలం వైసిపి శ్రేణులు – సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు – కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *