వేడుకల్లో భాగంగా విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు అనంతరం ఆయన ఆధ్వర్యంలో 1000 అడుగుల జాతీయ జెండాను ఆర్డివో గారితో ఆవిష్కరించేయఢం జరిగింది రెండు భారత మాతా కి జై అని ఎలుగెత్తి నినాదాలు తో పార్టీ కార్యాలయం నుంచి డైట్ కళాశాల వరుకూ అదిక సంఖ్యలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ గారి విగ్రహం కి పూల మాలలు వేసి సుమాంజలి ఘటించడం జరిగింది.

కార్యక్రమం ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మనకు స్వాతంత్ర్యం వచ్చాక ఆగస్టు 15 వ తేదీన జరుపుకునే మనం ఈ 75 వ వజ్ర స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మాత్రం దేశ ప్రధాని మోదీ గారి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆజాద్ కి అమృత్ మహాత్సవాల పేరిట హర్ గర్ పే తిరంగా అంటూ ప్రతీ ఒక్కరు ముందుగానే జరుపుకోవడం జరిగింది.

స్వతంత్రం అంటే నిజమైన అర్థం స్వాతంత్ర్య తీసుకురావడానికి బ్రిటిష్ వారికి ఎదురు నిలిచి పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమర వీరులను జ్ఞాపకం చేసుకోవడమే. భవిత యువతరం చేతుల్లో ఉంది కనుక మంచి క్రమశిక్షణ ఆలోచనలతో ముందుకు సాగుతూ దేశబక్తి ని గుండెలపై కాకుండా గుండె లోపల ఉంచి కొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

గౌ.అవంతి గారి పిలుపు మేరకుమఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్పోరేటర్ లు ఇంచార్జ్ లు వార్డు ప్రెసిడెంట్ లు మూడు మండలాల యంపిపి లు, జెడ్పిటీసి లు,వైస్ యంపిపి లు,సర్పంచ్ లు,యంపిటిసి లు,ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వివిధ విద్యాసంస్థలు,పలు స్వచ్ఛంద సంస్థలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.