ఈమేరకు నగరానికి విచ్చేసిన చైర్మన్ మంత్రి ఓ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను ఆయనకు వివరిస్తూ.. ప్రతిఏటా కోటి దీపారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఘాట్ రోడ్ నిర్మించేందుకు టీటీడీ నుంచి నిధులు కేటాయించాలని ఈసందర్భంగా మంత్రి కోరారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *