ఈరోజు అనగా తేది 02-08-2022 మంగళవారం నాడు భీమిలి నియోజకవర్గం 79 వ వార్డు యల్లపువాని పాలెం లో జగనన్న ఇళ్ళు పట్టాలు పంపిణీ కార్యక్రమం లో బాగంగా 1265 మంది లబ్దిదారులుకు గౌ. ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా అందివ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి కుమారి గారు – వెస్ట్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆనంద్ బాబు గారు, భాస్కర్ రావు గారు వార్డు నాయకులు ఆయా పదవుల్లో ఉన్న వారు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *