రేపు అనగా తేది 26-08-2022 శుక్రవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ.జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ప్లాస్టిక్ ని నిషేధిస్తూ బీచ్ క్లీనింగ్ అనే స్వచ్చంధ కార్యక్రమం ఉదయం 6 గం లకు విశాఖ బీజ్ నుండి భీమిలి చేపట్టడం జరిగుతుందిఅందరికి ఉపయోగకరమైన కార్యక్రమం కనుక ప్రతీ ఒక్కరు బాగస్వాములవు నిమిత్తం క్రింది లింక్ లో లాగిన్ అయి రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి అలాగే ప్రతీ ఒక్కరు పాల్గోవాలని కోరడమైనది….
ధన్యవాదాలుముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు (అవంతి)విశాఖ జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షుభీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు.