భీమిలి నియోజకవర్గం – పద్మనాభం మండలం (బాందేవపురం) 15-11-2023 – బుద వారం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పద్మనాభం మండలం (బాందేవపురం లో ) లో రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం యంపిపి కంటుభోతు రాంబాబు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది

కార్యక్రమం లో బాగంగా అవంతి గారి చేతులు మీదుగా వైసిపి పార్టీ జెండా ను ఆవిష్కరించడం జరిగింది

అనంతరం ఈ నాలుగున్నర ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం బాందేవపురం లో అందించిన సంక్షేమ పథకాలు తో పాటు చేసిన అభివృద్ధి ని ప్లెక్సీ ల రూపంలో ఏర్పాటు చేసిన దానిని అవంతి చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది

అవంతి మాట్లాడుతూ రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం ని వాడ వాడలా ప్రతీ గడపకు చేరేలా ఈ నాలుగు ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన పాలనను చెరేలా నాయకులు కార్యకర్తలు భాద్యత తో పని చేయాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో పద్మనాభం మండలం వైసిపి శ్రేణులు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు – కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *