భీమిలి నియోజకవర్గం – ఆనందపురం మండలం (గంభీరం పంచాయతీ) – 15-11-2023 – బుద వారం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా గంభీరం పంచాయతీ లో రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం వైస్ యంపిపి బొట్టా ధనలక్ష్మి రామకృష్ణ ఆద్వర్యంలో ఘనంగా సాదర స్వాగతం తో విజయవంతంగా నిర్వహించడం జరిగింది

కార్యక్రమం లో బాగంగా అవంతి గారి చేతులు మీదుగా వైసిపి పార్టీ జెండా ను ఆవిష్కరించడం జరిగింది

కార్యక్రమం ను ఉద్దేశించి అవంతి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు అందించలేని విదంగా ఈ నాలుగున్నర ఏళ్ళలో అర్హులైన నిరుపేదలు అందరికి డీబీటి నాన్ డీబీటి ద్వారా 4.69 లక్షల కోట్లు రూ అందేలా చేసిన నాయకుడు జగనన్న అని,మహిళా సార్థకత తో పాటు పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడం మొదలుకొని రైతన్న రాజ్యం తీసుకురావడం అలాగే పేదలకు ఉచిత వైద్య విధానంలో దేశంలో ఏ నాయకుడు అందుకోలేని వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టి మానవ వనరులు టైం,ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం పై సుదీర్ఘ దూర దృష్టి కలిగి రాజకీయ పాలనా యంత్రాంగం నూతన ఒరవడులు సృష్టి కర్త యై రాష్ట్ర ప్రజలు మనసుల్లో నిలిచిపోయాడు అని ,ఆయన వెంటే ప్రజలు ఉన్నారని ఈ విషయాన్ని రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం ద్వారా వాడ వాడలా ప్రతీ గడపకు చేరేలా ఈ నాలుగు ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన పాలనను చెరేలా నాయకులు కార్యకర్తలు భాద్యత తో పని చేసి రాబోయే ఎన్నికల్లో గెలుపు కు మీ వంతు చిత్త శుద్ధి తో పని చేయాలని పిలుపునిస్తూ మాట్లాడారు

అనంతరం జగనన్న రాష్ట్రానికి ఎందుకు కావాలి అనే విషయాన్ని వివరణ పూర్వకంగా తెలిపే బుక్ లెట్ ను మహిళలకు అవంతి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా అందివ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో ఆనందపురం మండలం వైసిపి పార్టీ శ్రేణులు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు – కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *