భీమిలి నియోజకవర్గం – 89 వ వార్డు (ఎల్లపువాని పాలెం) 14-11-2023 – మంగళ వారం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా 89 వార్డు (ఎల్లపువాని పాలెం) లో రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది

కార్యక్రమం లో బాగంగా అవంతి గారి చేతులు మీదుగా వైసిపి పార్టీ జెండా ను ఆవిష్కరించడం జరిగింది

రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం ని వాడ వాడలా ప్రతీ గడపకు చేరేలా ఈ నాలుగు ఏళ్ళలో వైసిపి ప్రభుత్వం అందించిన పాలనను చెరేలా నాయకులు కార్యకర్తలు భాద్యత తో పని చేయాలని పిలుపునిచ్చారు

అనంతరం జగనన్న రాష్ట్రానికి ఎందుకు కావాలి అనే విషయాన్ని వివరణ పూర్వకంగా తెలిపే బుక్ లెట్ ను మహిళలకు అవంతి శ్రీనివాసరావు గారి చేతులు మీదుగా అందివ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో 89వ వార్డు వైసిపి శ్రేణులు సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు – కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *