భీమిలి నియోజకవర్గం – ఆనందపురం మండలం (బోని ) – పద్మనాభం మండలం (అయినాడ) 10-11-2023 – శుక్ర వారం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న రాష్ట్రానికి జగనన్న ఎందుకు కావాలి అనే కార్యక్రమం మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు అయిన గౌ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు గారు ముఖ్య అతిథిగా ఆనందపురం మండలం బోని లో – పద్మనాభం మండలం అయినాడు లో ఘనంగా నిర్వహించడం జరిగింది

కార్యక్రమం లో బాగంగా అవంతి గారి చేతులు మీదుగా వైసిపి పార్టీ జెండా ను ఆవిష్కరించడం జరిగింది

అనంతరం మా నమ్మకం నీవే జగనన్న అనే నినాదంతో ఈ నాలుగు ఏళ్ళలో సంక్షేమం అభివృద్ధి క్రింద అందించిన వివరాలను ప్లేక్సీ రూపంలో అవిష్కరించిన దానిని అవంతి శ్రీనివాసరావు గారి బాలరాజు గారి చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది

అనంతరం జగనన్న రాష్ట్రానికి ఎందుకు కావాలి అనే విషయాన్ని గడప గడపకు నాయకులు కార్యకర్తలు అభిమానులు చేరేలా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గం పరిశీలకులు పసుపులేటి బాలరాజు గారు – భీమిలి మండలం – పద్మనాభం మండలం వైసిపి శ్రేణులు – సచివాలయం కన్వినర్ లు గృహ సారథులు – కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *