తేదీ : 29-08- 2022 (సోమవారం)1) నియోజకవర్గం పేరు : భీమిలి

2.)మండలం : జీవియంసి 7వ వార్డు

3. సచివాలయం పేరు : పరదేశిపాలెం విలేజ్ 02 (పాత పియంపాలెం – పిలకవానిపాలెం)

4) సచివాలయం కోడ్: 10860525)

5) సందర్శించిన ప్రాంతాలు : పాత పియంపాలెం పిలకవానిపాలెం

6) సందర్శించిన గృహల సంఖ్య: 550

7) 29 – 08 – 2022 నాడు పరిష్కరించవలసిన దీర్ఘకాలిక సమస్యలు:

1) డ్రైనేజీ వ్యవస్థ నిర్మించాలని

2)కాలువలు నిర్మాణం చేపట్టాలని

3)పందులు సమస్య పరిష్కారం చేయాలని

4) ఒక విద్యుత్ స్తంభం వేయాలని

5) అంగన్వాడీ కేంద్రం నిర్మాణం చేపట్టాలని

6)చేతి బోరు వేయాలని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *