పేదలందరికి ఇల్లు కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం జిల్లా యలమంచలిలో ఇళ్ల పట్టాల పండుగ నిర్వహించారు.సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లు జరుగుతున్న ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ,రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, యువజనాభివృద్ది,క్రీడాశాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. అనంతరం జగనన్నకాలనీల శంకుస్థాపన చేశారు. పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను అందించారు.పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి లేని పరిపాలన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు
READ MOREభావిభారత పౌరుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తూ రెండో విడతకు సిద్ధమైన జగనన్న అమ్మఒడి
READ MORE