విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలంలో అరిపాకలో కొలువైవున్న భువనేశ్వరిమాత అమ్మవారిని దర్శించుకున్న గౌరవ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రిడా శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు.108 రోజులకు ఒకసారి జరిగే అదివాసం సందర్భంగా మంత్రి గారు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి వర్యులకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు.అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమాభిషేఖం చేశారు. వేదపండితులు ఆశీర్వచనాలు, అందించి అనంతరం ఆలయ నిర్వాహకులు ప్రసాదాలను అందించారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ
విశాఖ జిల్లాలోని సబ్బవరం మండలంలో అరిపాకలో కొలువైవున్న
భువనేశ్వరిమాత అమ్మవారిని దర్శించుకున్న గౌరవ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రిడా శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు.108 రోజులకు ఒకసారి జరిగే అదివాసం సందర్భంగా మంత్రి గారు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి వర్యులకు ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికారు.అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమాభిషేఖం చేశారు.
వేదపండితులు ఆశీర్వచనాలు, అందించి అనంతరం ఆలయ నిర్వాహకులు ప్రసాదాలను అందించారు.ఈ సందర్భంగా మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ “ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవటం సంతోషంగా ఉంది. 108 రోజులకు ఒకసారి జరిగే అదివాసం సందర్భంగా దర్శించుకోవటం జరిగింది.గతంలో ఎంపీగా ఉన్నప్పుడు దేవాలయం సమీపంలో కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లు, విద్యుత్ సదుపాయాలను ఏర్పాటు చేయటం జరిగింది. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు
ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తిగా సదుపాయాలకు కృషి చేస్తాం.మూడు రాజధానులు విషయంలో ఎలాంటి శక్తులు అడ్డుపడకుండా ఉండాలని అమ్మవారిని కోరుకున్నా” అని తెలిపారు – టీం అవంతి
Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *