పెందుర్తి నియోజకవర్గం వేపగుంట – పినగాడి రోడ్, చీమలాపల్లి గ్రామంలో ఉన్న మీనాక్షి కన్వెన్షన్ లో వై.ఎస్.ఆర్.జగనన్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నిర్వహించారు.

పెందుర్తి నియోజకవర్గం వేపగుంట – పినగాడి రోడ్, చీమలాపల్లి గ్రామంలో ఉన్న మీనాక్షి కన్వెన్షన్ లో వై.ఎస్.ఆర్.జగనన్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నిర్వహించారు.

పెందుర్తి నియోజకవర్గం వేపగుంట – పినగాడి రోడ్, చీమలాపల్లి గ్రామంలో ఉన్న మీనాక్షి కన్వెన్షన్ లో వై.ఎస్.ఆర్.జగనన్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం,రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్,రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,యువజనాభివృద్ది శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొని,పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను అందించారు.ముందుగా కార్యక్రమాలను పురస్కరించుకొని వేపగుంట జంక్షన్ లో అధిక సంఖ్యలో గౌరవ అతిధులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి

పెందుర్తి నియోజకవర్గం వేపగుంట – పినగాడి రోడ్, చీమలాపల్లి గ్రామంలో ఉన్న మీనాక్షి కన్వెన్షన్ లో వై.ఎస్.ఆర్.జగనన్న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం,రెవెన్యూ శాఖ మంత్రివర్యులు ధర్మాన కృష్ణదాస్,రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక,యువజనాభివృద్ది శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొని,పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను అందించారు.ముందుగా కార్యక్రమాలను పురస్కరించుకొని వేపగుంట జంక్షన్ లో అధిక సంఖ్యలో గౌరవ అతిధులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వర్గీయ డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సభాప్రాంగణం (మీనాక్షి కన్వెన్షన్) వరకు భారీ బైక్ రాలీ నిర్వహించారు.
ఇళ్ల పట్టాలు పంపిణీ అనంతరం శ్రీరాంపురం గ్రామం కొనేరులో శ్రీశ్రీశ్రీ శివ,పార్వతుల విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీ సత్యవతి,ఎమ్మెల్యే అదీప్ రాజ్,రురల్ జిల్లా అధ్యక్షులు చిన్నప్పలనాయుడు,జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు,నాయకులు పలువురు పాల్గొన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Cancel reply

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos