విశాఖ జిల్లా సింహచలంలో నిర్వహించిన పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గౌరవ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కోటి యాబై ఐదు లక్షలతో నిర్మించనున్న సామాజిక భవనం, సీసీ రోడ్లు, సీసీ కాలువలు శంకుస్థాపన చేశారు. అనంతరం నవరత్నాలు,పేదలందరికి ఇళ్ల కార్యక్రమంలో భాగంగా మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పేదలందరికి ఇళ్ల పట్టాలను అందచేశారు.ఈ కార్యక్రమంలో 98 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్ది వరంబాబు, వార్డు అధ్యక్షులు ఈశ్వరరావు,
విశాఖ జిల్లా సింహచలంలో నిర్వహించిన పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గౌరవ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు
కోటి యాబై ఐదు లక్షలతో నిర్మించనున్న సామాజిక భవనం, సీసీ రోడ్లు, సీసీ కాలువలు శంకుస్థాపన చేశారు.
అనంతరం నవరత్నాలు,పేదలందరికి ఇళ్ల కార్యక్రమంలో భాగంగా మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు పేదలందరికి ఇళ్ల పట్టాలను అందచేశారు.ఈ కార్యక్రమంలో 98 వార్డ్ కార్పొరేటర్ అభ్యర్ది వరంబాబు, వార్డు అధ్యక్షులు ఈశ్వరరావు, నాయకులు కనకరాజు, సత్తిబాబు,ఎస్. కృష్ణ,అధికారులు తదితరులు పాల్గొన్నారు.అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.
2020 సంవత్సరంలో ఎదురైన కరోన మహమ్మారి, విపత్తులను వాటిని అన్నిటిని అధికమించి దైర్యంగా ఎదుర్కొని రాష్ట్రన్ని దేశంలోనే ఆదర్శం రాష్ట్రముగా తీర్చి దిద్దిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందన్నారు. – టీం అవంతి
Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *