విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా కొమ్మది స్పోర్ట్స్ ట్రైనింగ్ కాంప్లెక్స్ లో భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేసి ఇళ్ళ పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.

విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా కొమ్మది స్పోర్ట్స్ ట్రైనింగ్ కాంప్లెక్స్ లో భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేసి ఇళ్ళ పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.

విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా కొమ్మది స్పోర్ట్స్ ట్రైనింగ్ కాంప్లెక్స్ లో భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేసి ఇళ్ళ పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.భీమిలీ నియోజకవర్గం, ఙివిఎంసి 5,6,7,8 వార్డ్ లకు సంబందించిన దాదాపు పదిహేడు వేల మంది లబ్దిదారులకు భారీగా స్థాయిలో నిర్వహించిన వైస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు,రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా కొమ్మది స్పోర్ట్స్ ట్రైనింగ్ కాంప్లెక్స్ లో భారీ స్థాయిలో సభ ఏర్పాటు చేసి ఇళ్ళ పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహించారు.భీమిలీ నియోజకవర్గం, ఙివిఎంసి 5,6,7,8 వార్డ్ లకు సంబందించిన దాదాపు పదిహేడు వేల మంది లబ్దిదారులకు భారీగా స్థాయిలో నిర్వహించిన వైస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు,రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు , గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు శ్రీ రంగనాధరాజు గారు ఇళ్ళు లేని నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాలు అందచేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ,నగరాల కార్పొరేషన్ చైర్మన్ సుజాత, నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్,
ఙివిఎంసి కమిషనర్ సృజన, 6వార్డ్ కార్పోరేటర్ అభ్యర్ది డాక్టర్ ప్రియాంక , 5,6,7,8 కార్పొరేట్ అభ్యర్దులు,
ఇతర అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు , లబ్దిదారులు, ప్రజలు
పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ భీమిలీ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ కన్నుల పండువగా జరుగుతుందన్నారు.ఊళ్లు నిర్మిస్తున్న చరిత్ర సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
గారిదే అన్నారు. భీమిలీ నియోజకవర్గ ఙివిఎంసి 5,6,7,8 వార్డ్ ల్లో 16 వేల ఇళ్ల పట్టాలు ఒకే సారి పంపిణీ చేయడం సంతోషమని పేర్కొన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 31 లక్షల ఇళ్లు పేదలకు ఇస్తున్నారని,
పేదలకు ఇళ్లను కాదు ఊళ్లను సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అర్హతే ఆధారంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని, పార్టీలుకు అతీతంగా ఇళ్ళు నిర్మిస్తున్నారని
చంద్రబాబు కళ్ళున్న కబోదని ,సీఎం
జగన్మోహన్ రెడ్డి గారికి మంచిపేరు వస్తుందని ఇళ్ల పట్టాల్లో అవినీతి జరిగిందని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
ఇళ్లపట్టాల విషయంలో జిల్లాలో ఎక్కడైన అవినీతి జరిగిందని నిరూపించమని,చంద్రబాబు కోర్టులకు వెళ్లి పేదలకు ఇళ్ల పట్టాలు రాకుండా అడ్డుకున్నారని చెప్పారు.
చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని చెప్పారు. పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మంత్రి గారు తెలియచేశారు.
మరో ముప్పై ఏళ్ల పాటు సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగాలి అని తెలిపారు.పేదింట సంక్రాంతి ముందే వచ్చిందని, రోజంతా కాయకష్టం చేసుకొని సాయంత్రానిక నిలువగూడు లేకుండా అద్దెంట్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదలుకు సొంతింటి కల సాకారమైంది అన్నారు.రాష్ట్రంలో ఇళ్లు లేకుండా ఏ పేదవాడు ఉండకూడదని సీఎం జగన్ మోహన్‌రెడ్డి సంకల్పం ఎంతో జీవితాల్లో వెలుగులు నింపింది అన్నారు.పేదల మఖాల్లో చిరునవ్వే సీఎం జగన్ ఆశయం అన్నారు.
పేదలకు సొంత ఇంటి కల నెరవేర్చుతున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఊర్లే నిర్మిస్తున్నారని తెలిపారు. పేదల ముఖాల్లో చిరునవ్వే ఆశయంగా జగనన్న పాలన సాగుతోందన్నారు.
పార్టీలు, కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని కొనియాడారు.
ఈ నెల 25నుంచి ఇళ్ల పట్టలు పంచుతుండటంతో సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్నారు.
ప్రతి పేదవాడికి ఇంటి పట్టా ఇవ్వడంతో పాటు ఇంటిని కట్టించే బాధ్యతను సీఎం జగన్ తీసుకున్నారని చెప్పారు.
కొత్తగా నిర్మించనున్న వైఎస్సార్ జగనన్న కాలనీల్లో అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది అన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Cancel reply

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos