విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు దర్శించుకున్నారు.

విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది  శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు దర్శించుకున్నారు.

విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులను ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి వర్యులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి..తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు – టీం అవంతి

విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రివర్యులను ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్న మంత్రి వర్యులకు ప్రేత్యేక పూజలు నిర్వహించి..తీర్థ ప్రసాదాలను అందించారు.ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు
స్థానిక నాయకులు పాల్గొన్నారు – టీం అవంతి

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Cancel reply

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos