విశాఖపట్నం లోని వుడా చిల్డర్న్స్ సమావేశ హాల్లో పారిశ్రామిక వేత్తలతో సదస్సు నిర్వహించారు.

విశాఖపట్నం లోని వుడా చిల్డర్న్స్ సమావేశ హాల్లో పారిశ్రామిక వేత్తలతో  సదస్సు నిర్వహించారు.

విశాఖపట్నం లోని వుడా చిల్డర్న్స్ సమావేశ హాల్లో పారిశ్రామిక వేత్తలతో సదస్సు నిర్వహించారు.ఈ సదస్సు లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి , జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు , ఎమ్మెల్యే లు అమరనాద్, కన్నబాబు, నాగిరెడ్డి, బాబురావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఙివిఎంసి కమిషనర్ సృజన , ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు,ప్రభుత్వ రంగ సంస్థల

విశాఖపట్నం లోని వుడా చిల్డర్న్స్ సమావేశ హాల్లో పారిశ్రామిక వేత్తలతో సదస్సు నిర్వహించారు.ఈ సదస్సు లో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి , జిల్లా ఇంచార్జ్ మంత్రి వర్యులు కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు , ఎమ్మెల్యే లు అమరనాద్, కన్నబాబు, నాగిరెడ్డి, బాబురావు, జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, ఙివిఎంసి కమిషనర్ సృజన , ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలు,ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. పారిశ్రామిక అభివృద్ధి.. ప్రస్తుత పరిస్థితలు పలు అంశాలపై సదస్సులో చర్చించారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Cancel reply

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos