సాంస్కృతిక, యువజన మంత్రి వర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు(అవంతి) గారితో పాటుగా కె.కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, ఏపీ అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డితో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, పలువురు రైతులు కలిసి నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో అమరావతి భేటీ అయ్యారు.

సాంస్కృతిక, యువజన మంత్రి వర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు(అవంతి) గారితో పాటుగా కె.కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, ఏపీ అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డితో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, పలువురు రైతులు కలిసి నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో అమరావతి భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు “వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల

సాంస్కృతిక, యువజన మంత్రి వర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు(అవంతి) గారితో పాటుగా కె.కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, ఏపీ అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డితో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, పలువురు రైతులు కలిసి నేడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో అమరావతి భేటీ అయ్యారు.
ఈ కార్యక్రమంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు “వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకంతో పాటు, ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి అక్టోబరు నెలలో సంభవించిన పంటల నష్టంపై పెట్టుబడి సహాయం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) చెల్లిస్తాం” అని తెలియ చేసారు మరియు క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ విధానంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది – టీం అవంతి

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Cancel reply

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos