“ఉన్నత లక్ష్యాలను సాధించాలన్న తపన, పట్టుదల, ఆలోచన ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని రాష్ట్ర పర్యాటక ,యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు”.

“ఉన్నత లక్ష్యాలను సాధించాలన్న తపన, పట్టుదల, ఆలోచన ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని రాష్ట్ర పర్యాటక ,యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు”.

“ఉన్నత లక్ష్యాలను సాధించాలన్న తపన, పట్టుదల, ఆలోచన ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని రాష్ట్ర పర్యాటక ,యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు”. ఉదయం మాకవరపాలెం లో గల అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో ఫిబ్రవరి 14, 15 రెండు రోజుల పాటు జరిగే నైపుణ్య 2K 20 జాతీయ స్థాయి టెక్నికల్ సెమినార్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

“ఉన్నత లక్ష్యాలను సాధించాలన్న తపన, పట్టుదల, ఆలోచన ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చునని రాష్ట్ర పర్యాటక ,యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు”.
ఉదయం మాకవరపాలెం లో గల అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో ఫిబ్రవరి 14, 15 రెండు రోజుల పాటు జరిగే నైపుణ్య 2K 20 జాతీయ స్థాయి టెక్నికల్ సెమినార్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యాభివృద్ధికి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయని విద్యార్థులు వారు అభ్యసిస్తున్న విద్యతో పాటు అదనంగా సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి వృత్తి నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులు తాము అభ్యసిస్తున్న విద్యను బట్టి విధానంలో కాకుండా నూతన ఆలోచనలతో ఇన్నోవేటివ్ గా ఉండాలన్నారు. ప్రతిరోజు కనీసం పది నిమిషాలు పాటు మిత్రులతోనూ ,కుటుంబ సభ్యులతోనూ ఇంగ్లీషులో మాట్లాడడానికి ప్రయత్నించాలన్నారు. ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఆత్మ నూన్యత భావం నుండి బయటపడగలరన్నారు. హార్డ్ వర్క్ చేయడం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు అని అన్నారు. తాము చదువుతున్న సబ్జెక్టులతో పాటు గా దేశం గూర్చి , మేధావులు, మహానుభావుల చరిత్రను తెలుసుకోవడం, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం లాంటి మహానుభావులను స్ఫూర్తిగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు.

Posts Carousel

Leave a Comment

Your email address will not be published. Required fields are marked with *

Cancel reply

Latest Posts

Top Authors

Most Commented

Featured Videos